పాస్టర్ ప్రవీణ్ మృతిపై న్యాయవిచారణకు డిమాండ్ | Judicial Inquiry into the Death of Pastor Praveen

Поделиться
HTML-код
  • Опубликовано: 4 апр 2025
  • పాస్టర్ ప్రవీణ్ మృతిపై జ్యూడిషియల్ ఎంక్వైరీ జరగాలని క్రైస్తవ సంఘం నేతలు డిమాండ్ చేశారు. అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ను కలిసి.. వినతిపత్రం సమర్పించారు. ఇద్దరు జడ్జిలతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఒక పక్క విచారణ జరుగుతుంటే...... అనేక వీడియోలు బయటకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvandhrapradeshlive
    #latestnewsupdate
    ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
    #etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/49fdNLu
    ► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvandhraprades
    ► Follow us on Instagram : / etvandhrapradesh
    ► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
    ► Like us on Facebook: / etvandhrapradesh
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

Комментарии • 8

  • @santoshkumarkosireddi815
    @santoshkumarkosireddi815 6 часов назад +1

    ఇప్పటికే ఉన్న పరువు పోగొట్టారు,
    ఇంకా ఆయన్ను రోడ్ మీదకి లాగవద్దు,
    ఒక పని చేద్దాం , చనిపోయింది గొప్ప వ్యక్తి కావున అంతర్జాతీయ న్యాయస్థానం ద్వారా విచారణ చేపట్టాలని అడుగుదాం..

  • @srujanrajuesr5951
    @srujanrajuesr5951 10 часов назад +1

    Why Postmurdem report is so late ?

  • @dyanchand7580
    @dyanchand7580 14 часов назад +3

    ద్రాక్ష రసం ఎక్కువైంది........ తాగి రోడ్ల మీద బైక్ తీసినందుకు జైల్ లో మింగాలు

  • @pdpredla7757
    @pdpredla7757 6 часов назад

    అసలు మీకు ఏమి కావా లో ఆ report మాత్రమే ఇవ్వాలని అడగoడి . ప్రతి Accident కి judicial inquire కుదురుతాద.

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 15 часов назад +1

    తాగుబోతునీ తాగుబోతు అనక ఇంకేమంటారు, మళ్లీ నీకు కొత్త డౌట్లు

  • @RajendraprasadKonda-d9p
    @RajendraprasadKonda-d9p 14 часов назад +2

    తాగుబోతు బ్యాచ్ వీళ్ళు